సత్యసాయి: రొద్దం మండలం కందుకూరుపల్లి మాజీ సర్పంచ్ అశ్వత్థనారాయణ తండ్రి నారాయణప్ప మృతిచెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సవిత గురువారం వారి నివాసానికి వెళ్లారు. నారాయణప్ప భౌతికదేహానికి పార్టీ జెండా కప్పి, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నివాళి అర్పించిన మంత్రి సవిత


