సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సెప్టెంబరు 4న సామూహిక శ్రావణ వరమహాలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. శ్రావణ శుక్రవారం నాడు ఉదయం 9:30 గంటలకు కలశపూజ, 10 గంటలకు వ్రతం ప్రారంభమవుతుంది. ఈ వ్రతంలో పాల్గొనే మహిళలు కలశం కోసం రాగి లేదా ఇత్తడి చెంబు వెంట తెచ్చుకోవాలని అర్చకులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో సెప్టెంబరు 4న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు


