VSP: పెందుర్తి బీఆర్ఎస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నట్టి సురేశ్ (20) మృతి చెందాడు. కొత్తవలసలో వివాహానికి వెళ్లి స్కూటీపై తిరిగి వస్తుండగా ప్రగతి మహిళా కేంద్రం ఎదురుగా డివైడరు ఢీకొట్టడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పెందుర్తిలో ప్రమాదం.. యువకుడి మృతి


