NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. గురువారం ఉదయం 6 గంటల నాటికి 19.884 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 120 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 2300 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 950 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు


