హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేపాల్‎లో జల ప్రళయం.. విశాఖ వాసులు సేఫ్

VSP: మానసరోవర యాత్రకు నేపాల్ వెళ్లిన విశాఖకు చెందిన 26 మంది యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారి ముందు వెళ్తున్న రెండు బస్సులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కేవలం 50 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన బస్సు డ్రైవర్ హెచ్చరించడంతో వీరి బస్సును నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది.