ATP: జిల్లాలో సబ్ డివిజన్‌ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు నేటి నుంచి సెప్టెంబర్ 26 వరకు నెల రోజుల పాటు ‘30’ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని DSP M. చంద్రశేఖర్ తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి నిరసనలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్


