PLD: నకరికల్లు మండలంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మెకానిక్‌పై పోలీసులకు ఫిర్యాదు అందింది. నకరికల్లులో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న ఉస్మాన్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
బాలికపై అత్యాచారం.. వ్యక్తిపై కేసు నమోదు


