SKLM: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్తుపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆగస్టు 25న జరిగిన సమన్వయకర్తల సమావేశానికీ హాజరుకాలేదు. ఆమదాలవలస ఇన్‌ఛార్జ్ పదవి కుమారుడికి దక్కకపోవడం కూడా ఇందుకు కారణమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
తమ్మినేని సీతారాం పార్టీ మారుతారా?


