హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'SC యువతకు ఉచిత శిక్షణ'

విశాఖ: SC యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోండ్రు మరిడయ్య తెలిపారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, పీవీ సోలార్ ఇన్‌స్టాలర్, ఈవీ మెయింటెనెన్స్ టెక్నీషియన్‌పై ట్రైనింగ్ ఇస్తారని చెప్పారు.