NLR: ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన శివకుమార్(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత మూడేళ్లుగా ప్రేమిస్తున్న యువతి ఇటీవల మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో తీవ్రంగా కలత చెందాడు. సెల్ఫీ వీడియోలో తనకు న్యాయం చేయాలని కోరాడు. యువతి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ ఆమెపై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రేమలో మోసం.. యువకుడు ఆత్మహత్య


