ATP: రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వస్తుండగా బ్రహ్మానపల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు రాఘవేంద్ర గుప్తా మృతి చెందడంపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలుసుకుని ఆవేదన చెంది, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి


