CTR: జిల్లాలో ప్రస్తుతం బంతిపూల సాగు ఎక్కువగా కనిపిస్తోంది. రానున్నది పండుగుల సీజన్ కావడంతో రైతులు ఎక్కువగా పూల సాగుపై దృష్టిసారించారు. పలమనేరు నియోజకవర్గ పరిధిలో సుమారు వెయ్యి ఎకరాల్లో బంతి సాగవుతోంది. 70 శాతం మంది రైతులు బిందు సేద్యం ద్వారా పూల సాగు చేస్తున్నారని పలమనేరు ఉద్యానశాఖ అధికారి మౌనిక తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బంతిపూల సాగుపై దృష్టి సారించిన రైతులు


