సత్యసాయి: పెనుకొండ దర్గా సర్కిల్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో విద్యుత్ స్థంబం ఎక్కి, వైర్లపై కూర్చొని హల్‌చల్ చేశాడు. స్థానికులు కేకలు వేసినా వినకపోవడంతో, వెంటనే విద్యుత్ సిబ్బంది సాయంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని సురక్షితంగా కిందకు దించడంతో ప్రమాదం తప్పింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మద్యం మత్తులో ఎలక్ట్రిక్ పోల్ ఎక్కిన వ్యక్తి


