W.G: భీమవరం-తాడేరు రోడ్డులో బైకులు ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాడేరు వాసి తుంపూడి సోమేశ్వరి (28) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. తీవ్ర గాయాలతో చేరిన మహిళ పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


