హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఎంతో జిల్లాలో యువకుడు.. అరుదైన అవకాశం!

BPT: చీరాల చెందిన యువ వెయిట్‌లిప్టర్ దేవరకొండ ప్రేమ్ సాగర్‌కు ప్రధాని మోదీతో VCలో మాట్లాడే అవకాశం లభించింది. జాతీయ క్రీడా దినోత్సవంలో దేశవ్యాప్తంగా ఎంపికైన క్రీడాకారులతో ప్రధాని నిర్వహించే కార్యక్రమానికి ప్రేమ్‌ ఎంపికయ్యారు. 2024,25,26 ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో పథకాలు సాధించారు. నేడు బాపట్ల మహిళా కళాశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.