KKD: శంఖవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన విరాళాలు, వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 20.97లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అన్నవరం సత్యదేవుని ఆదాయం రూ. 20.97 లక్షలు


