PPM: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మన్యం జిల్లా వైద్య సంఘం అధ్యక్షుడు నారాయణరావు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు కల్పించడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని కోరారు. 143 జీఓకు సంబంధం లేని పోస్టులను కూడా భర్తీ చేయాలని, ఏఎన్‌ఎంలు తదితర ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


