హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

28 నుంచి సెంట్రల్ జోన్ క్రికెట్ టోర్ని

NTR: మూలపాడులోని ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్ లో ఈనెల 28 నుంచి ఏసీఏ సెంట్రల్ జోన్ అండర్-23 క్రికెట్ టోర్నీ (మల్టీ డే) జరగనుంది. ఈ టోర్నీలో పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీ నుంచి ప్రతిభగల క్రికెటర్లను సెంట్రల్ జోన్ జట్టుకు ఎంపిక చేస్తామని ఏసీఏ ప్రతినిధి పేర్కొన్నారు.