E.G: అనపర్తి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 39.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రామవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుష్కరాల సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 5 కోట్లతో పలు రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
అనపర్తి అభివృద్ధికి రూ. 39.40 కోట్లు


