ASR: విశాఖలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 'గ్రీన్ ప్లానెట్ టీమ్' కార్యదర్శి రత్నం ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రాఖీలకు ప్రత్యామ్నాయంగా విత్తన రాఖీలు రూపుదిద్దుకుంటున్నాయి. విద్యార్థుల సహాయంతో 300 రకాల దేశీయ విత్తనాలతో తయారుచేస్తున్న దాదాపు 6,000 రాఖీలను వారికే ఉచితంగా అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ రాఖీలను వేడుకల అనంతరం మట్టిలో నాటితే అందమైన మొక్కలు మొలకెత్తుతాయి.
ఆంధ్రప్రదేశ్
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విత్తన రాఖీలు


