VZM: పేదల సొంతింటి కల నెరవేరుస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు గుమడాం-5 లేఅవుట్‌లో ఆచరణకు నోచుకోలేదు. 2020 డిసెంబరులో 1,337 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించగా, లోతట్టు ప్రాంతం కావడంతో చిన్నపాటి వర్షానికే కాలనీ చెరువును తలపిస్తోంది. సుమారు 600 మంది పునాదులు వేసినా, ఐదేళ్లలో కేవలం ఏడు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పునాదులు చెట్లతో అడవిని తలపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జంగిల్ కాదు.. జగనన్న కాలనీ...


