అన్నమయ్య: పెద్దమండ్యం కుశావతి నదీ తీరాన వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 29న శనివారం రోజున పంచామృతాభిషేకం, ఆకుపూజ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించనున్నట్లు అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. అనంతరం భక్తులకు భారీ అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
29న కుశావతి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు


