హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి వైద్య శిబిరం

BPT: కారంచేడు మండల కేంద్రంలో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పృథ్వీ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 4-7 గంటల మధ్య  వివిధ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామన్నారు. రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. స్థానిక ప్రాణహిత స్పెషాలిటీ క్లినిక్‌లో సేవలు అందిస్తారన్నారు.