హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికతో నగ్నంగా క్షుద్ర పూజలు

ATP: క్షుద్ర పూజలు చేస్తే సిరిసంపదలు కలుగుతాయని ఒక కుటుంబాన్ని నమ్మించిన ఘాతుకం అనంతపురంలో జరిగింది. పూజలు ఫలించాలంటే పెళ్లి కాని అమ్మాయి నగ్నంగా పాల్గొనాలని చెప్పి, ఇంట్లోని 17 ఏళ్ల బాలికను బలవంతంగా కూర్చోబెట్టారు. ఆ తర్వాత కడప జిల్లాకు తీసుకెళ్లి పూజలు జరిపారు. బాలిక తల్లి అడ్డుచెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదైంది.