PLD: అర్ధరాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న చిలకలూరిపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అడ్డరోడ్డు సెంటర్‌లో జరిగిన ఘోర ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మృత్యువు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రూపంలో బలితీసుకుంది. దీనికి అతి వేగమే కారణమని అంటున్నారు. ప్రమాదంలో బాధితుల ఆర్థనాధాలు కంటతడి పెట్టించాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిలకలూరిపేట ప్రమాదం.. అతివేగమే కారణమా..?


