హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో కానిస్టేబుల్‌పై దాడి కలకలం

GNTR: తెనాలి వన్‌టౌన్ పీఎస్‌లో కానిస్టేబుల్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారన్న ప్రచారం కలకలం రేపింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఇద్దరిని మంగళవారం రాత్రి ఎస్‌ఐ అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి కానిస్టేబుల్‌కు అప్పగించిన అనంతరం వారు దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా ఒకరిని పట్టుకున్నారు. ఐతే దీనిపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు.