హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురువారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతుంది. శిలాతోరణం వద్ద బయట క్యూ లైన్ కొనసాగుతోంది. శ్రీవారిని 77,568 మంది భక్తులు దర్శించుకోగా, 35,033 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.19 కోట్లు ఆదాయం వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు. 4.15 లక్షల లడ్డూలు విక్రయించగా, అన్నప్రసాదం 2.38 లక్షల మందికి అందించారు.