హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నూజివీడులో కురిసిన వర్షం

ELR: నూజివీడు పట్టణ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం వర్షం కురిసింది. వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు వేసవిని తలపిస్తున్న ఎండలు రావడంతో, చెమటతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఆగస్టు మాసం చివరినాటికి వచ్చినప్పటికీ ఎల్ నినో ప్రభావంతో వానలు రాకపోవడం వలన ప్రజలు అవస్థలు పడుతున్నారు.