ASR: ఈనెల 28న ఇసుక కొండపై కొలువైన శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయంలో శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 4.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4. 30 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులు ఆలయానికి చేరుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న పౌర్ణమి పూజలు


