GNTR: అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా నిలపడమే సీఎం చంద్రబాబు ధ్యేయమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అసెంబ్లీ టవర్ నుంచి రాజధాని అంతా కనిపించేలా, 265 శాసనసభ, 110 మండలి సీట్ల సామర్థ్యంతో డిజైన్లు రూపొందించామన్నారు. మంత్రులకు మెరుగైన వసతులతో పాటు గవర్నర్ ప్రసంగానికి ప్రత్యేక సెంట్రల్ హాల్ అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి'


