హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ELR: అశోక్ నగర్ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, తీగల మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. పత్తేబాధ, మోతేవారితోట, మిలటరీ క్యాంటీన్, మంచినీళ్లతోట పరిసర ప్రాంతాలకు సరఫరా ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.