హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి'

నంద్యాల కలెక్టరేట్‌లో బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రియపై పరిశీలకురాలు ప్రశాంతి, కలెక్టర్ రాజకుమారి గణియా వీఆర్వోలు, ఏఈఆర్లతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలో ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితా ప్యూరిఫికేషన్, ఎన్నికల విధులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.