హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వందేభారత్, సింహాద్రి భవన్‌లు ప్రారంభం

ASR: విశాఖ డీఆర్ఎం లలిత్ బొహ్రా 104 ఏరియాలోని న్యూ కోచ్ కేర్ కాంప్లెక్స్‌లో వందేభారత్ భవన్, సింహాద్రి భవన్‌లను ప్రారంభించారు. వందేభారత్ భవన్‌ను ఎక్స్‌ప్రెస్ రైళ్ల పరిపాలన, నిర్వహణకు.. సింహాద్రి భవన్‌ను వాషింగ్ లైన్, సిబ్బంది శిక్షణ, AC-TL, ఆపరేటింగ్ అవసరాలకు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం కె.రామారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.