KDP: పులివెందుల పట్టణంలోని ACA క్రికెట్ స్టేడియంలో ఈనెల 30న ఉదయం రాష్ట్ర స్థాయి సీనియర్ బేస్‌బాల్ మెన్స్,ఉమెన్స్ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా బేస్‌బాల్ సెక్రటరీలు మల్లికార్జునరెడ్డి, బాబు తెలిపారు. ఎంపికైన జట్లు సెప్టెంబర్ 12,13,14 తేదీల్లో శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ బేస్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
30న బేస్ బాల్ జట్ల ఎంపికలు


