ప్రకాశం: శ్రీ లక్ష్మీ హైగ్రీవ వికనస ఆచార్య స్వామి వార్ల జయంతి మహోత్సవం ఈ నెల 28న తమ సంఘం సొంత భవనం ఒంగోలులో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యదర్శి పిఎంకె ఆత్రేయ తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలలో ఉన్నటు వంటి వైకానస బంధుమిత్రులు స్నేహితులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 28న జిల్లా బ్రాహ్మణ సంఘ సమావేశం


