హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాడి కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్!

NDL: నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం గుర్రం పశుపతి, మనోహర్‌పై 9 మంది వ్యక్తులు కత్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న మరో ఐదుగురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.