శ్రీకాకుళం: బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లే సమయంలో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి బుధవారం పేర్కొన్నారు. అవసరం లేకుండా అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లకూడదని, శుభకార్యాలు, వేడుకలకు వెళ్లేటప్పుడు కుటుంబసభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులతో వెళ్లాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆభరణాలు ధరించి బయటకు వెళ్లేవారికి అలర్ట్'


