హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌‌ఛార్జిగా జి. శంకర్ యాదవ్

అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ యాదవ్ నియమితులయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.