హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెలకు రూ.5 వేలు.. నేడే లాస్ట్ ఛాన్స్

విశాఖ: 'మై భారత్-ఎన్వీసీ' వాలంటీర్ల దరఖాస్తు గడువును ఆగస్టు 27కు పొడిగించినట్లు డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వర రావు సూచించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన యువత అర్హులు. 10వ తరగతి పాసై 18 నుంచి 29 ఏళ్లలోపు ఉన్నవాళ్లు nyks.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.5వేలు వేతనం ఇస్తారని తెలిపారు.