హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు వాహనాలు వేలం'

SKLM: టెక్కలి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వాహనాలను ఇవాళ వేలం వేయనున్నట్లు టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ తెలిపారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు దరఖాస్తు రుసుము రూ.1000 చెల్లించి పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ ధర కన్నా ఎక్కువకు వేలంపాట పాడాలని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిబంధనలను పాటిస్తూ వేలంలో పాల్గొనాలని సీఐ కోరారు.