హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ నేటి పర్యటన వివరాలు

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం జంగారెడ్డిగూడెం, శ్రీనివాసపురం ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు రైతులతో ముఖాముఖి నిర్వహించి వెల్ఫేర్ చెక్కులు పంపిణీ చేస్తారు. 11.45 గంటలకు జంగారెడ్డిగూడెం 2వ వార్డులో రూ.50 లక్షల సీసీ రోడ్లు, రూ.30 లక్షల సీసీ డ్రెయిన్‌ను ప్రారంభిస్తారు.