హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు దగదర్తిలో పౌర్ణమి మహోత్సవాలు

NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అభిషేకాలు, హోమాలు, తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అనంతరం రాత్రి దేవస్థానం ఆలయ ఆవరణలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందన్నారు.