WGL: గ్రేటర్ వరంగల్ 66వ డివిజన్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల నీటి సమస్యపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వెంటనే స్పందించారు. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో బుధవారం వాటర్ ట్యాంకులను పంపించి సమస్యను పరిష్కరించారు. విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
విద్యార్థుల నీటి సమస్యకు ఎమ్మెల్యే తక్షణ పరిష్కారం


