హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నవరం ఆలయం లో దళారులకు అడ్డుకట్ట

KKD: అన్నవరం దేవస్థానంలో దళారులకు అడ్డుకట్టవేసేందుకు, పెళ్లిబృందాలు, భక్తులకు సక్రమంగా వసతి కేటాయించేం దుకు అధికారులు చర్యలు చేపట్టారు. వసతి బుకింగ్ చేసుకున్న సమయంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసిన, నేరుగా అధికారులకు ముందస్తుగా ఇచ్చిన ఆధార్ సరిపోలడంతో పాటు బుకింగ్ చేసిన వ్యక్తి స్వయంగా వస్తేనే గదులు కేటాయిస్తున్నారు.