NLR: అల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సాధారణ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 10:30కు ఈ సమావేశం ప్రారంభమవుతుందని తెలియజేశారు. మండలంలోని పలు ప్రధాన సమస్యలను ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు అల్లూరు మండల సాధారణ సమావేశం


