SKLM: వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆమదాలవలస (M) తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ S.నీలవేణి తెలిపారు. జిల్లాలో తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్, వెంకటేశ్వర వ్యవసాయ పాలిటెక్నిక్ లో ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తాము అని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డిప్లొమా కోర్సుల్లో స్పాట్ కౌన్సెలింగ్


