హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొగల్తూరులో రేపు ప్రత్యేక 'PGRS' కార్యక్రమం

WG: నరసాపురం నియోజకవర్గ స్థాయి 2వ ప్రత్యేక PGRS కార్యక్రమం ఈనెల 28న మొగల్తూరు MPDO కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ఈ గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.