TG: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈరోజు నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. నామినేటెడ్ పదవుల అంశంపై వారితో చర్చించనున్నారు. అలాగే, భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయనున్నారు.
వార్తలు
నేడు నిజామాబాద్‌లో పీసీసీ చీఫ్ పర్యటన


