CTR: తవనంపల్లె మండలం అర్థగిరి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో మునిశేఖర్ తెలిపారు. ఆలయంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 9 గంటలకు స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, ఉదయం 11 గంటలకు సుదర్శన హోమం నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు ప్రాకారోత్సవం నిర్వహిస్తామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆంజనేయస్వామి ఆలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు


