హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ చొరవతో పిఠాపురానికి నిధులు

KKD: పిఠాపురం నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, భజన మందిరాల నిర్మాణానికి Dy CM పవన్ కళ్యాణ్ చొరవతో రూ. 30.66 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 24 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ.17.06 కోట్లు, యు.కొత్తపల్లి TTD కళ్యాణ మండపానికి రూ. 2 కోట్లు, 48 భజన మందిరాలకు రూ.11.60 కోట్లు కేటాయించారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.